[et_pb_section fb_built=”1″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][/et_pb_section][et_pb_section fb_built=”1″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_row _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_column type=”4_4″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_text _builder_version=”4.7.7″ _module_preset=”default” hover_enabled=”0″ sticky_enabled=”0″]
AP 5TH CLASS TELUGU 2021 9th Lesson తరిగొండ వెంగమాంబ
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section][et_pb_section fb_built=”1″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_row _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_column type=”4_4″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_image src=”http://polycet.xyz/wp-content/uploads/2022/05/51.jpg” alt=”AP 5TH CLASS TELUGU 2021 9th Lesson తరిగొండ వెంగమాంబ” title_text=”AP 5TH CLASS TELUGU 2021 9th Lesson తరిగొండ వెంగమాంబ” _builder_version=”4.7.7″ _module_preset=”default”][/et_pb_image][/et_pb_column][/et_pb_row][/et_pb_section][et_pb_section fb_built=”1″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_row _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_column type=”4_4″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_text _builder_version=”4.7.7″ _module_preset=”default”]
వేంగమాంబ బరుమాంబ రెండున్నర శతాబ్దాల కిందటి చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. తండ్రి కానాల కృష్ణయార్యుడు. తల్లి పేరు మంగమాంబ.
పాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వేళ్లూనుకున్నాయి.
పాండిత్యంతో అలవోకగా ఎన్నో వేంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది. ఆమె యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. కవులందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వేంగమాంబదే. తాళ్ళపాక అన్నమయ్యలాగ రాగాలు చెప్పడమేకాక, తన కీర్తనలన్నింటికి ఏ తాళం వాడాలో కూడా చెప్పింది.
“అష్టఘంటాలు‘ అనే పేరుతో ఎనిమిది మంది రాతగాళ్ళను నియమించి, తన గ్రంధాలకు ప్రతులు రాయించి, అడిగిన వాళ్ళకు ఇచ్చేది. ఆ విధంగా వేంగమాంబ రచనలు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి.
తానేమి చదువుకోలేదని వినయంగా ‘రాజయోగసారము‘, ‘భాగవతము‘ ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది.
AP 5TH CLASS TELUGU 2021 9th Lesson తరిగొండ వెంగమాంబ
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section][et_pb_section fb_built=”1″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_row _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_column type=”4_4″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_text _builder_version=”4.7.7″ _module_preset=”default”]
ద్విపద రచన వేంగమాంబకు ఇష్టం.
తరిగొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ శతకం, నారసింహ విలాసకథ, శివనాటకం, రాజయోగసారం, కృష్ణనాటకం, పారిజాతాపహరణం, చెంచునాటకం, శ్రీ కృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, ముక్తికాంతా విలాసం, శ్రీ వేంకటాచల మాహాత్మ్యం, అష్టాంగ యోగసారం అనే గ్రంథాలు రచించింది.
వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాలహారతి ఇచ్చేది. అందుకే ‘తాళ్ళపాక వారి లాలి, తరిగొండమ్మ హారతి‘ అనే నానుడి ఏర్పడింది. ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ.
AP 5TH CLASS TELUGU 2021 9th Lesson తరిగొండ వెంగమాంబ
అర్థాలు
అంతరాలు = తేడాలు
అనఘత్ముమురాలా = పుణ్యాత్మురాల
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section][et_pb_section fb_built=”1″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_row _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_column type=”4_4″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_text _builder_version=”4.7.7″ _module_preset=”default”]
నన్నయ్య రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ 11వ శతాబ్దానికి చెంది వాడు. ఆరాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ తెలుగులో రాశాడు నన్నయ ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నన్నయను ఆదికవి అంటారు. ఈయనకు ‘వాగనుశాసనుడు‘ అనే బిరుదు కూడా ఉంది. |
తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన తిక్కన 13 వ శతాబ్ధం కి చెందినవాడు. మహాభారతంలో విరాటపర్వం మొదలు పదిహేను పర్వాలు రాశాడు. ఈయనకు ‘కవిబ్రహ్మ‘, ‘ఉభయకవి మిత్రుడు‘ అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం‘ అనే మరో కావ్యం కూడా రాశాడు. |
ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఎర్రన 14వ శతాబ్దం వాడు. భారతంలో అరణ్యపర్వంలో నన్నయ రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన ‘హరివంశం‘ ‘నృసింహపురాణం‘ కూడా రాశాడు. ఈయనకు ‘ప్రబంధ పరమేశ్వరుడు‘, ‘శంభుదాసుడు‘ అనే బిరుదులున్నాయి. |
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section][et_pb_section fb_built=”1″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_row _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_column type=”4_4″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_text _builder_version=”4.7.7″ _module_preset=”default”]
AP 5TH CLASS TELUGU 2021 9th Lesson తరిగొండ వెంగమాంబ
కేయూరాణి న భూషయంతి పురుషం
పోరా న చంద్రోజులా
న స్నానం న విలేపనం న కుసుమం
నాలంకృతా మూర్ధజాః
వాణ్యేతా సమలజ్కరోతి పురుషం
యా సంస్కృతాధార్యతే
క్షీయంతే ఖిల భూషణాని సతతం
వాగ్భూషణం భూషణం. –భర్తృహరి.
AP 5TH CLASS TELUGU 2021 9th Lesson తరిగొండ వెంగమాంబ
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section][et_pb_section fb_built=”1″ _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_row _builder_version=”4.7.7″ _module_preset=”default”][et_pb_column _builder_version=”4.7.7″ _module_preset=”default” type=”4_4″][et_pb_text _builder_version=”4.7.7″ _module_preset=”default” hover_enabled=”0″ sticky_enabled=”0″]
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]
0 Comments