TS TELUGU 4TH CLASS 2021 4th Lesson దేశమును ప్రేమించుమన్నా Best Notes
ప్రక్రియ – గేయం
ఇతివృత్తం: దేశభక్తి
TS TELUGU 4TH CLASS 2021 4th Lesson
గురజాడ అప్పారావు :
కాలం : 1862 – 1915.
జననం : 21 సెప్టెంబరు – 1862
మరణం – నవంబరు 30, 1915,
తల్లిదండ్రులు : కౌసల్యమ్మ, వేంకట రామదాసు,
బిరుదులు : అభ్యుదయ కవితాపిలామహుడు, మహాకవి, కవిశేఖర, నవయుగవైతాళికుడు, ఆధునిక యుగకర్త
రచనలు : దేశభక్తి, కన్యాశుల్కం నాటకం, ముత్యాలసరాలు, నీలగిరి పాటలు,
అనువాద నాటకాలు : బిల్పజీయం, కొండు భట్టీయం,
సంస్కృత రచనలు : మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు, ఋతుశతకం. కథానికలు దిద్దుబాటు, మీ పేరేమిటి ? మతం – విమతం, సంస్కర్త హృదయం, మెటిల్డా,
TS TELUGU 4TH CLASS 2021 4th Lesson
విశేషాలు : ముత్యాలసరాలు అనే మాత్రాఛందస్సును సృష్టించారు.
‘దేశమును ప్రేమించుమన్నా’ పాఠం “గేయ’ ప్రక్రియకు చెందినది.
” దేశమును ప్రేమించుకున్నా … అనే దేశభక్తి గేయం రచయిత – గురజాడ అప్పారావు
తిండి కలిగితే కండ కలదోయి
కండ కలవాడేను మనిపోయి …… అని అన్నది – గురజాడ అప్పారావు
దేశాభిమానము నాకు కద్దని
నట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూరియమైనను, వాదమేలు
కూర్చి జనులకు చూపవోయి – గురజాడ దేశభక్తి గేయం “దేశమును ప్రేమించుమన్నా’
కళారత్నాలు:
ప్రక్రియ – గేయం
ఇతివృత్తం – కళలు – కళాకారులు.
పై గేయంలోని అలంకారం – అంత్యానుప్రాసాలంకారం
తెలంగాణ ప్రముఖ పేరిణి నాట్యకళాకారుడు . రామకృష్ణ
తెలంగాణ పల్లె ప్రజల అందాలు, పల్లె చిత్రాలకు ప్రసిద్ధి గాంచిన చిత్రకళాశారుడెవరు ? – కాపు రాజయ్య
అడవి అందాలను చిత్రించి, చిత్రకళకే అందాలు తెచ్చిన తెలంగాణా కళాకారుడెవరు ? – కొండపల్లి శేషగిరిరావు
జానపద కీర్తి జగమంతా చాటి చెప్పిన ఒగ్గు కళాకారుడు – మిద్దె రాములు
TS TELUGU 4TH CLASS 2021 4th Lesson
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
0 Comments