TS TELUGU 5TH CLASS 2021 7th Lesson చిట్యాల ఐలమ్మ Best Notes
ప్రక్రియ: గేయం
ఇతివృత్తం : స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర
ఉద్దేశం : అన్యాయాన్ని ఎదిరించడం వీరుల లక్షణం. తెలంగాణ ఎంతోమంది వీరులు, వీర వనితలకు నిలయం. వాళ్ళలో ఒకరైన చాకలి ఐలమ్మ గురించి తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశ్యం.
ఓరుగల్లు జిల్లా రాయపర్తి లోని కిష్టాపురంలో (ప్రస్తుతం : వరంగల్ రూరల్ జిల్లా) ఓరుగంటి మల్లమ్మ, సాయన్న దంపతులకు జన్మించింది.
TS TELUGU 5TH CLASS 2021 7th Lesson
పదమూడో ఏటనే నర్సింలును వివాహం చేస చిట్యాలలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించింది.
ఐలమ్మ ఎవరి దగ్గర కౌలు కి చేసింది – మల్లంపల్లి కొండల్రావు అనే భూస్వామి దగ్గర
ఐలమ్మ పొలాన్ని నాశనం చేసింది – మల్లంపల్లి కొండల్రావు,రామచంద్రారెడ్డి ధేశ్ముఖ్
కూలి జేసేటోళ్ళు కాలు పనేందని
TS TELUGU 5TH CLASS 2021 7th Lesson
పట పట పండ్లు కొరికిండు లాడు …… ఈ పంక్తులు గల గేయం – చిట్యాల ఐలమ్మ
జాతీయాలు:
1. తలప్రాణం తోకకు వచ్చినట్లు-
2. తోక తొక్కిన త్రాచు–మిక్కిలి కోపం
3. పొయ్యిలో ఉప్పు వేసినట్లు–సమస్య పెద్దది చేయడం
4. అరికాలి మంట నెత్తికెక్కినట్లు – కోపంఎక్కువ అవడం
5. తంతే పరుపులో పడ్డట్టు–చెడు చేయాలనుకొన్న మంచి జరగడం
6. పోయింది పొల్లు ఉన్నది గట్టి- కొద్ది పని మాత్రమే జరిగింది అని తెలపటానికి
TS TELUGU 5TH CLASS 2021 7th Lesson
వాటిలోని పదాలలో కర్త, కర్మ, క్రియలు గుర్తించండి
విద్యార్థులు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. – విద్యార్థులు ( కర్త) , ఊరేగింపులు ( కర్మ), నిర్వహిస్తున్నారు ( క్రియ )
తాతయ్య స్నేహను సర్కస్ కు తీసుకొని పోయాడు. – తాతయ్య( కర్త) స్నేహను( ) సర్కస్ ( కర్మ ) కు( విభక్తి ప్రత్యయం ) తీసుకొని పోయాడు. ( క్రియా )
పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు. – పింగళి వెంకయ్య ( కర్త ) త్రివర్ణ పతాకాన్ని ( కర్మ) రూపొందించాడు ( క్రియ )
రజిత గేయం రాసింది – రజిత ( కర్త) గేయం(కర్మ) రాసింది (క్రియ)
అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది – అమ్మ ( కర్త ) పాపాయికి ( ) పాలు ( కర్మ ) ఇచ్చింది ( క్రియ )
TS TELUGU 5TH CLASS 2021 7th Lesson
కృష్ణ మామిడి పండ్లు తెచ్చిండు – కృష్ణ ( కర్త ) మామిడి పండ్లు ( కర్మ) తెచ్చిండు ( క్రియా)
మంగ శుభలేఖను చదివింది. – మంగ ( కర్త ) శుభలేఖను ( కర్మ ) చదివింది.(క్రియా)
సందీప్ నాయనమ్మను కథలు చెప్పుమని అడిగాడు – సందీప్ ( కర్త ) నాయనమ్మను ( ) కథలు ( కర్మ ) చెప్పుమని అడిగాడు ( క్రియా)
TS TELUGU 5TH CLASS 2021 7th Lesson
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
0 Comments