Ticker

6/recent/ticker-posts

APTET Study Material | V Class New EVS Sem-3

మనకు ఎవరు సేవ చేస్తారు

  • ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవాసంస్థ — ప్రభుత్వం
  • మనదేశంలో 3 స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి

1. స్థానిక ప్రభుత్వం

2. రాష్ట్ర ప్రభుత్వం

3. కేంద్ర ప్రభుత్వం

  • స్థానిక ప్రభుత్వం : గ్రామాలు, పట్టణాలలో, నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వం అంటారు.

APTET Study Material | V Class New EVS Sem-3

  • ఉదాహరణ: గ్రామపంచాయితీ, మండల పరిషత్‌,జిల్లా పరిషత్‌, పురపాలక మరియు నగర పాలక సంస్థలు
  • గ్రామపంచాయితీ :
  • గ్రామపంచాయితీ గ్రామంలో నివసించే ప్రజల బాగోగులు చూసుకుంటుంది.
  • 18 సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామపంచాయితీ సభ్యులు ఎన్నుకోబడతారు .
  • పంచాయితీ సభ్యులను 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకొంటారు
  • గ్రామపంచాయితీ పెద్దను ఏమంటారు – సర్పంచ్‌
  • సర్పంచ్‌ పదవీ కాలం – 5 సంవత్సరాలు
  • గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావలసిన సేవలు పారదర్శకతతో అందించడానికి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులచే ఏర్పాటు చేసిన వ్యవస్థ — గ్రామ సచివాలయం
  • గ్రామ సచివాలయంలోని ఉద్యోగుల సంఖ్య – 11
  • మండల పరిషత్‌ :
  • కొన్ని గ్రామాలు కలసి ఒక మండలం ఏర్పడుతుంది
  • మన రాష్ట్రంలో గల మండలాలు – 676
  • మండల స్థాయిలోని అన్నీ సంక్షేమ, అబివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేది – మండల అబివృద్ధి అధికారులు
  • మండల పరిషత్‌ అధ్యక్షుడు మండల పరిషత్‌ సభ్యులచే ఎన్నుకోబడతారు
  • MPTC అనగా  – mandal parishath territoriyal council
  • MPTC పదవీకాలం – 5 సంవత్సరాలు
  • మండల పరిషత్‌ కార్యాలయం — విధులు: 
  • మండల పరిషత్‌ కార్యాలయానికి అధిపతి – మండల అభివృద్ధి అధికారి (MPDO)
  • ప్రాధమిక విద్య అందేలా చూస్తుంది
  • వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ళ పరిశ్రమల అబివృద్ధిలో పాల్గొంటుంది .
  • రోడ్డు, నీటిపారుదల నిర్మాణం మరియు మరమత్తులు చేస్తుంది
  • రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మురికి నీటి పారుదల సౌకర్యం వంటివి కల్పిస్తుంది .
  • పోలీస్‌ స్టేషన్‌ – విధులు:
  • దీనికి అధిపతి – సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ (SI)
  • శాంతి భధ్రతలు కాపాడుతుంది

APTET Study Material | V Class New EVS Sem-3

  • ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి , నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంది .
  • మండల రెవిన్యూ కార్యాలయం — విధులు:
  • దీనికి అధిపతి — తహసీల్డార్‌
  • గ్రామరెవిన్యూ అధికారుల (VRO) పనితీరు పర్యవేక్షిస్తారు .
  • MPDO తో కలసి అవసరం ఉన్నవారికి సంక్షేమ కార్యక్రమాలు అందచేస్తారు .
  • కులధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రము అందచేస్తారు.
  • వెట్టి చాకిరీ చేయు ప్రజలకు విముక్తి కలిగిస్తారు .
  • రైతులకు పట్టుదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేస్తారు .
  • భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు .
  • aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,
  • ఎన్నికలు నిర్వహిస్తారు.
  • ప్రాధమిక ఆరోగ్య కేంద్రం — విధులు:
  • దీని అధిపతి – ఆరోగ్య అధికారి .
  • ఉప ఆరోగ్య కేంద్రములు నిర్వహించి వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.
  • మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తారు .
  • తల్లి బిడ్ద సంక్షేమం – పథకంలో భాగంగా సురక్షిత మైన కాన్సులకు బాధ్యత వహిస్తారు .
  • బ్యాంక్‌ – విధులు:
  • దీని అధిపతి – బ్యాంక్‌ నిర్వహణ అధికారి (Bank Manager)
  • ప్రజలనుండి సొమ్ము సేకరించి ఖాతాలో జమచేయడం, అవసరమైన వారికి రుణాలు అందజేస్తారు.
  • పొదువు మరియు డిజిటల్‌ లావాదేవీలు చూస్తారు.
  • మండల విద్యా వనరుల కేంద్రం:
  • దీని అధిపతి – మండల విద్యాశాఖాధికారి (MEO)
  • బడి ఈడు గల పిల్లలను పాఠశాలలో నమోదు చేస్తారు .
  • బడిలో పిల్లలకు మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య ఇతర కార్యక్రమాల అమలు పర్యవేక్షిస్తారు.
  • పశు వైద్యశాల:
  • దీని అధిపతి – పశువైద్యాధికారి
  • పశువుల ఆరోగ్యం సంరక్షణ, గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు
  • జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తించి వాటికి నివారణ, వాటికి ఇవ్వవలసిన బలవర్జకం అయిన ఆహారంపై రైతులకు అవగాహన కల్పిస్తారు

APTET Study Material | V Class New EVS Sem-3

  • జిల్లా పరిషత్‌:
  • కొన్ని మండలాలు కలసి జిల్లా ఏర్పడుతుంది
  • మన రాష్ట్రంలో గల జిల్లాలు – 13
  • ప్రజల సంక్షేమం కొరకు జిల్లాన్ధాయిలో అనేక కార్యక్రమాలు అమలు పరచేది – జిల్లా పరిషత్‌
  • ZPTC సభ్యులను ఎన్నుకునేది – మండలంలోని ఓటర్లు
  • ZPTC అనగా  – zilla parishath territorial council
  • ZPTC సభ్యులు అందరూ కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు
  • జిల్లాలోని అన్నీ ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది – జిల్లా కలెక్టర్‌
  • పురపాలక మరియు నగర పాలకసంస్థలు:
  • పట్టణాలలో గల స్థానిక ప్రభుత్వం – పురపాలక సంస్థ
  • నగరాలలో గల స్థానిక ప్రభుత్వం – నగర పాలక సంస్థ
  • మన రాష్ట్రంలో గల పురపాలక సంస్థలు – 74
  • మన రాష్ట్రంలో గల నగరపాలక సంస్థలు – 16
  • పురపాలక సంఘ అధిపతి — చైర్మన్ 
  • నగరపాలక సంస్థ అధిపతి – మేయర్‌

APTET Study Material | V Class New EVS Sem-3

  • వగరపాలక పురపాలక సంస్థ విధులు:

1. వీధి దీపాల ఏర్పాటు

2. జనన,మరణాల నమోదు

3. గృహాలు,పార్కుల నిర్మాణం

4. ఆసుపత్రుల ఏర్పాటు

5. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు నిర్వహణ

6. రక్షిత మంచి నీటి సౌకర్యం కల్పించడం

7. చెత్తను శుభ్రం చేయడం, వ్యర్థ పదార్థాలు తొలగించడం

  • రాష్ట్ర ప్రభుత్వం:
  • ప్రతి రాష్ట్రానికి సొంత ప్రభుత్వం ఉంటుంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి మరియు మంత్రి మండలి కలిగి ఉంటుంది.
  • AP గవర్నర్‌ – శ్రీ బిశ్వఛందన్‌ హరిభూషన్‌ గారు
  • AP ముఖ్యమంతిరి – శ్రీ ys జగన్మోహన్‌ రెడ్డి గారు
  • AP విద్యాశాఖామంత్రి — శ్రీ బొత్స సత్యనారాయణ .
  • రాష్ట్రంలో చట్టాలు రూపోందించుకోవడంలో, వాటిని అమలు పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.
  • మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు – ముఖ్యమంత్రి సలహామేరకు గవర్నర్‌.

APTET Study Material | V Class New EVS Sem-3

  • కేంద్ర ప్రభుత్వం:
  • కేంద్ర ప్రభుత్వానికి అధిపతి – రాష్ట్ర పతి
  • ప్రధాన మంత్రి నియమించేది – రాష్ట్ర పతి
  • కేంద్ర మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు – ప్రధాన మంత్రి సలహామేరకు రాష్ట్రపతి .
  • తపాలా, రైల్వేలు, టెలికాం,విమానాశ్రయాలు,ప్రకృతి విపత్తులు నిర్వహణ వంటి సేవలు అందించేది – కేంద్ర ప్రభుత్వం
  • రాష్ట్రాలలో అత్యున్నత న్యాయ వ్యవస్థ — హైకోర్టు
  • దేశంలో అత్యున్నత న్యాయవ్యవస్థ – సుప్రీం కోర్టు
  • ప్రభుత్వ సంస్థలు ప్రజలు ప్రాధమిక అవసరాలు తీరుస్తాయి.

పప్రపంచాన్ని చుసివద్దాం 

  • రాయచోటి ఏ జిల్లాలో గలదు – కడప .
  • విశాఖపట్టణంలో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు .

APTET Study Material | V Class New EVS Sem-3

  • కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో గలదు — నెల్లూరు
  • ఒకదేశం నుండి ఇంకొక దేశానికి వెళ్లడానికి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ఉపయోగిస్తాం .
  • విదేశాలకు వెళ్లడానికి ప్రధాన మార్గాలు – వాయుమారాలు, జలమార్గాలు .
  • జలప్రయాణానికి వాయు మార్గంతో పొలిస్తే ఖర్లు తక్కువ, సమయం ఎక్కువ పడుతుంది .
  • శ్రీకాకుళం జిల్లా కింతలి గ్రామంలో రైతులు పండ్లుకూరగాయలు, ఆకుకూరలు పండించి మార్కెట్‌ లలో అమ్ముతారు .
  • మన ప్రదేశంలో తయారు చేయు ఉత్పత్తులు అధికంగా ఉంటే ఇతర ప్రదేశాలకు పంపబడతాయి. ఈ పద్ధతిని ఎగుమతి అంటారు.
  • ఎగుమతుల ద్వారా లభించేది – విదేశీ కరెన్సీ
  • విదేశీ కరెన్సీ ఆయాదేశాల ఆర్థిక వృద్ధికి సహాయపడును.
  • మనకు అవసరమైన ఉత్పత్తులు ఇతర ప్రాంతముల నుండి దిగుమతి చేసుకుంటారు .
  • పూసర్ల వెంకట సింధు బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి.

APTET Study Material | V Class New EVS Sem-3

  • 2016 లో PV సింధు ప్రపంచ బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ లో స్వర్ణ పథకం గెలుచుకుంది.
  • PV సింధు ఆటలలో పాల్గొనడం కోసం స్విట్టర్లాండ్‌, మలేషియా, రియోడి జెనీరో వంటి ప్రదేశాలు దర్శించింది .
  • PV సింధు భారత ప్రభుత్వం నుండి పొందిన పురస్కారాలు – పద్మ భూషణ్‌, పద్మశ్రీ, రాజీవ్‌ ఖల్‌ రత్న
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ౧౪ సింధు ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సత్కరించింది – డిప్యూటీ కలెక్టర్‌
  • ఆంధ్రా కాశ్మీర్‌ గా పిలవబడే ప్రదేశం – లంబసింగి
  • లంబసింగి విశాఖపట్టణం జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతం. .
  • గ్లోబల్‌ విలేజ్‌ అనగా ప్రపంచం ఒక కుగ్రామం అని అర్థం .
  • సమాచార వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థలు కలిసి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేశాయి.కావున మొత్తం ప్రపంచాన్ని గ్లోబల్‌ విలేజ్‌ అంటున్నాం.
  • సమాచార, రవాణా వ్యవస్థలను ఇంటర్నెట్‌ విపరీతంగా ప్రభావితం చేసి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్షి వేసింది .
  • గ్లోబలైజేషన్‌ వలన ప్రజల మధ్య దూరం తగ్గించబడింది. ప్రపంచంలో ఏ ప్రదేశంలో ప్రజలైనా చేరుకోదగ్గ విధంగా కనెక్ట్‌ చేయబడింది .

APTET Study Material | V Class New EVS Sem-3

ప్రమాదాలు –  ప్రధమ చికిత్స

  • పాఠశాలలో అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రతి పాఠశాల యందు మంటలను ఆర్పే యంత్రము ఏర్పాటు చేయాలి.
  • గోడలపై 6 అడుగుల కంటే ఎత్తులో స్విచ్‌ బోర్డ్‌ లు ఏర్పాటు చేయాలి .
  • వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం ర్యాంప్‌ నిర్మించాలి .
  • రోడ్లను దాటడానికి zebra crossing ఉపయోగించాలి .
  • హాస్పిటల్‌ కు వెళ్ళే లోపు బాధితుడుకు అందచేయు తక్షణ చికిత్సను ప్రధమ చికిత్స అంటారు.
  • ప్రధమ చికిత్స పెట్టె (+) ఆకారపు గుర్తు కలిగిఉంటుంది .
  • ప్రధమ చికిత్స పెట్టెలో ఉండేవి – దూది, టింక్షర్‌, అయోడిన్‌, అయింట్‌ మెంట్‌ , మెడికేటెడ్‌ ప్లాస్టర్‌, కత్తెర, బ్యాండెజ్‌ క్లాత్‌, యాంటీసెప్టిక్‌ క్రీం, పెట్రోలియం జెల్లీ, సబ్బు, జ్వరమానిని .
  • అ) గాయాలకు ప్రధమ చికిత్స
  • 1. తడి దూదిని ఉపయోగించి గాయాన్ని సబ్బు నీటితో గాని, సెప్టిక్‌ లోషన్‌ తో గాని శుభ్రం చేయాలి.
  • 2. దూదితో టింక్షర్‌ ఆయోడిన్‌ ను గానీ, యాంటీసెప్టిక్‌ క్రీము గాని రాయాలి.గాజు గుడ్డతో కట్టుకట్టి పైన ప్లాస్టర్‌ వేయాలి
  • ఆ) కాలిన గాయాలకు ప్రధమ చికిత్స 
  • 1. కాలిన గాయం పై కొంత సేపు చల్లని నీరు పోయాలి
  • 2. కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పూయాలి
  • 3. కాలిన గాయం పైన ఏర్పడిన నీటి బొబ్బలను చిదమకూడదు,కట్టు కట్టకూడదు, రుద్దకూడదు, ఐస్‌ ఉపయోగించకూడదు
  • aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,
  • ఇ) కుక్క కాటుకు ప్రధమ చికిత్స 
  • 1. కుక్క కరిచిన ప్రదేశమును సబ్బు లేదా యాంటీసెప్టిక్‌ లోషన్‌ కడగాలి .
  • 2. గాయాన్ని ప్లాస్టర్‌ తో గానీ గాజుగుడ్డతో కానీ కట్టుకట్టకూడదు .
  • ఈ) పాము కాటుకు ప్రధమ చికిత్స
  • 1. మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశితంగా పరిశీలించి,విష సర్పమో కాదో నిర్ధారించుకోవాలి .
  • 2. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు అతని భయం తగ్గించేలా మాట్లాడాలి.
  • 3. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి .
  • 4. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి .
  • 5. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
  • ఉ) తేలు కుట్టినప్పుడు ప్రధమ చికిత్స
  • 1. సబ్బునీళ్లతో గాయాన్ని కడగాలి .
  • 2. గాయం భాగం పై నొప్పి తగ్గేటట్లు మెల్లగా ఒత్తాలి .
  • 3. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
  • ఊ) నీళ్ళలో మునిగినప్పుడు — ప్రధమ చికిత్స

APTET Study Material | V Class New EVS Sem-3

  • సాధారణంగా నీళ్ళలో మునిగిన వ్యక్తి ఎక్కువ నీళ్ళను మింగివేస్తాడు.అందువలన అచేతన అవస్థలోనికి వెళ్ళిపోతాడు.శ్వాస నాళాలు నీటితో మూసుకుపోతాయి .

1. తాగిన నీరు బయటకు వచ్చేలా రెండు చేతులతో పొట్టపై ఒత్తాలి.

2. శిక్షణ తీసుకున్నవారైతే నోటితో శ్వాస మార్గంలో నీళ్ళను తొలగించి మళ్ళీ శ్వాస ఆడేలా చేస్తారు.

  • భారత ప్రభుత్వం ఎవరైన ఒక వ్యక్తికి ఏదయినా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సహాయ చర్యల కోసం కొన్ని ఉచిత ఫోన్‌ సేవలు కల్పించింది .
  • వైద్య సేవల కొరకు , పోలీసు, అగ్ని ప్రమాదాలు నివారణ కొరకు 24 గంటలు అందుబాటులో ఉండే సేవలను అత్యవసర సేవలు అంటారు.
  • ఉచిత వైద్య సలహాలు అందించే సేవ – 104
  • 104 వారు ఫోన్‌ ద్వారా ఉచిత వైద్య సలహాలు అందిస్తారు
  • గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి .
  • పోలీసుల నుండి లభించే అత్యవసర సేవ phone no – 100
  • ఎవరైనా వ్యక్తికి ఏదైనా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సంప్రదించవలసిన నంబర్‌ – 108
  • aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,

భారత స్వాతంత్ర్య  ఉద్యమం

  • 1947 ఆగప్ట్‌ 15 న మన దేశం బ్రిటీష్‌ వాళ్ళ నుండి స్వాతంత్రం పొందింది .
  • చంద్ర గుప్త మౌర్యుడు , అక్టర్‌ , షాజహాన్‌ , సముద్ర గుప్తుడు వంటి గొప్ప రాజులు భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చి దిద్దారు .
  • భారతదేశంలో వీరి కాలంలో నలందా , తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి.
  • భారతదేశాన్ని అరబ్బుల దండయాత్రలు , ఐరోపా వారు బలహీనపరచి భారతదేశాన్ని వారి పాలన కిందకు తెచ్చుకున్నారు.
  • ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవసూచనగా నిర్మించబడిన ఒక విగ్రహం లేదా భవనాన్ని చారిత్రక కట్టడం అంటారు .
  • చారిత్రక కట్టడాలకు ఉదాహరణ : తాజ్‌ మహల్‌ , ఎర్ర కోట, సాంచీ స్తూపం .
  • భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం — 1498
  • భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్న పోర్టుగీసు నావికుడు – వాస్కోడిగామా .
  • పోర్చుగీస్‌ వారు, డచ్చివారు, French వారు, British వారు ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు .
  • బ్రిటీష్‌ వారు ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థాపించి 1757 నుండి భారతీయ రాజ్యాలను పాలించడం మొదలు పెట్టారు .
  • 1857 లో భారత దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రజలు 8149 వారిపై తిరిగుబాటు చేశారు .
  • ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన సంవత్సరం – 1857 .
  • భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడిన సంవత్సరం — 1885 .
  • భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపకుడు – ఉ౦ హ్యూమ్‌
  • గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం – 1915
  • మహాత్మాగాంధీ 1919 వ సంవత్సరంలో స్వాతంత్ర పోరాటంలో చేరారు .

APTET Study Material | V Class New EVS Sem-3

  • గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు .
  • 1942 వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్‌ భారతదేశాన్ని వదిలి వెళ్లాలని బ్రిటిష్‌ వారిని డిమాండ్‌ చేసింది .
  • బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన నినాదం – డూ ఆర్‌ డై.
  • 1947 ఆగప్ట్‌ 14 అర్థరాత్రి బ్రిటిష్‌ వారు భారతదేశం వదిలి వెళ్లారు .
  • ఆగష్ట్‌ 15 న మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు .
  • ౫భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యత ను రాజ్యాంగ పరిషత్‌ ఎవరికి అప్పగించింది – 8గ అంబేడ్కర్‌ .
  • భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది – 1950 జనవరి 26
  • గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు – జనవరి 26
  • యూరోపియన్‌ లు భారత సముద్రమార్గం కనుగొన్న సంవత్సరం -1498
  • భారతదేశంలో బ్రిటిష్‌ పాలన స్థాపన జరిగిన సంవత్సరం — 1757
  • బ్రిటిష్‌ పాలనపై ప్రజల తిరుగుబాటు – 1857
  • భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన – 1885
  • బెంగాల్‌ విభజన జరిగిన సంవత్సరం – 1905
  • వందేమాతర ఉద్యమం ప్రారంభం అయిన సంవత్వరం -1905
  • సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయింది -1920
  • ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభం అయ్యింది – 1930
  • స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం ప్రారంభం అయిన సంవత్సరం – 1919
  • క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభం అయింది – 1942
  • ఆంధ్రప్రదేశ్‌ నుండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులకు ఉదాహరణ : అల్లూరి సీతారామరాజు , దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, దువ్వ్వూరి సుబ్బమ్మ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య, పోనాక కనకమ్మ, శ్రీ పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు…
  • భారత దేశం రిపబ్లిక్‌ గా మారిన సంవత్సరం – 1950 జనవరి 26
  • జనవరి 26 న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు

అవని నుండి అంతరిక్షానికి

  • సముద్ర ప్రయాణం ద్వారా భూమి గుండ్రంగా ఉందని నిరూపించింది – ఫెర్దినాండ్‌ మాజిలాన్‌ .
  • మాజిలాన్‌ ఏ దేశానికి చెందిన నావికుడు – పోర్టుగీస్‌
  • భూమికి నమూనా — గ్లోబ్‌

APTET Study Material | V Class New EVS Sem-3

aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,

  • భూమి మీద ఉన్న వివిధ రకాల ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడేది — గ్లోబ్‌
  • గ్లోబ్‌ మీద అడ్డంగా నీయబడిన ఊహారేఖలు — అక్షాంశాలు
  • గ్లోబ్‌ మీద నిలువు గా గీయబడిన ఊహా రేఖలు – రేఖాంశాలు
  • అక్షాంశాలు ,రేఖాంశాలు రెండూ ఊహారేఖలే .
  • గ్లోబ్‌ ను అడ్డంగా రెండు సమాన భాగాలుగా విభజించే అక్షాంశం – భూమధ్య రేఖ.
  • గ్లోబ్‌ ను నిలువుగా విభజించు రేఖాంశాన్ని పమంటారు – ప్రైమ్‌ మెరిడియన్‌.
  • భూమి ఒక ఊహాజనిత అక్షం ఆధారంగా కొద్దిగా వంగి తిరుగుతుంది .
  • భూమి తన చుట్టూ తాను తిరగడాని ఏమంటారు – భూ భ్రమణం .

aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,

  • భూ భ్రమణానికి పట్టే సమయం — 24 గంటలు.
  • భూ భ్రమణం వలన రాత్రి ,పగల్లు ఏర్పడతాయి .
  • భూమి తన అక్షం పై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు .
  • భూ పరిభ్రమణానికి పట్టే సమయం – 365 రోజులు.
  • భ్రూ పరిభ్రమణం వలన బుతువులు ఏర్పడడం ,బుతువులలో మార్చులు గమనించవచ్చు ం
  • ఖగోళ దూరదర్శిని తో మనం నక్షత్రాలు , గ్రహాలు , ఉపగ్రహాలను పరిశీలించవచ్చు .
  • సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గేయహాలను కలిపి సౌర కుటుంబం అంటారు .
  • సూర్యుని కక్ష్య లో ష్లానెట్స్‌, ఆస్ట రాయిడ్స్‌, తోక చుక్కలు ఇతర పదార్ధాలు ఉంటాయి .
  • సూర్యుని నుండి దూరంలో భూమి స్థానం – 3౩ వది.
  • సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం — బుధుడు.
  • సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం -నెప్యూన్‌ .
  • భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహం — చంద్రుడు .
  • చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది .
  • భూమి చుట్టూ ఒకసారి చంద్రుడు తిరగడానికి పట్టే సమయం — 27 రోజులు.
  • సౌర కుటుంబంలో ఉన్న మొత్తం గ్రహాలు -8 , అవి — బుధుడు , శుక్రుడు , భూమి ,కుజుడు ,గురుడు, శని, యురేనస్‌, నెప్ట్యూన్‌ .
  • రాకెట్లను ఉపయోగించి అంతరిక్షంలోని ప్రవేశ పెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్ని కృత్రిమ ఉపగ్రహం అంటారు.

APTET Study Material | V Class New EVS Sem-3

aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,

  • భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం — ఆర్యభట్ట .
  • ఆర్య భట్ట ఉపగ్రహాన్ని భారత్‌ ప్రయోగించిన సంవత్సరం – 1975 .
  • చంద్రయాన్‌ -2 అను కృత్రిమ ఉపగ్రహాన్ని (2019) july 22 న ప్రయోగించారు .
  • చంద్రయాన్‌ -2 ఉపగ్రహాన్ని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వద్ద గల సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి GSLV-MK11-M1 ద్వారా ప్రయోగించారు .
  • చంద్రయాన్‌ -1 తర్వాత తర్వాత ప్రయోగించిన రెండవ ఉపగ్రహం — చంద్రయాన్‌ -2
  • చంద్రయాన్‌ -2 లో అమర్హిన పరికరాలు — ఆర్టిటార్‌, విక్రమ్‌ లాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌ .
  • కమ్యూనికేషన్‌ ప్రసారం , వాతావరణ శాస్త్రం ,సముద్ర శాస్త్రం ,వనరుల సేవ మొదలైన వాటి సేవలను కృత్రిమ ఉపగ్రహాలు అందచేస్తాయి .

Post a Comment

0 Comments