I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. మీరు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
A) ఆగస్టు 15
B) అక్టోబర్ 16
C) మార్చి 22
D) జనవరి 26
జవాబు:
B) అక్టోబర్ 16
2. FAO యొక్క సరైన విస్తరణను గుర్తించండి.
A) ఫుడ్ అండ్ అథారిటీ ఆఫీసర్
B) రైతు మరియు వ్యవసాయ సంస్థ
C) ఆహార మరియు వ్యవసాయ సంస్థ
D) ఆహార ప్రత్యామ్నాయ కార్యాలయం
జవాబు:
C) ఆహార మరియు వ్యవసాయ సంస్థ
3. టేబుల్ ఉప్పు దేని నుండి పొందబడుతుంది?
A) మొక్క
B) జంతువు
C) సముద్రం
D) A & B
జవాబు:
C) సముద్రం
4. కింది వాటిలో ఆకు కూర కానిది
A) కొత్తిమీర
B) బచ్చలికూర
C) పాలకూర
D) బంగాళదుంప
జవాబు:
D) బంగాళదుంప
5. రొట్టెను తయారుచేసే విధానం
A) మరిగించటం
B) స్ట్రీమింగ్
C) కిణ్వప్రక్రియ
D) వేయించుట
జవాబు:
C) కిణ్వప్రక్రియ
6. కూరగాయలతో వివిధ రకాలైన డిజైన్లను తయారుచేయడం మరియు అలంకరించడం
A) వెజిటబుల్ కార్వింగ్
B) డబ్బాలలో నిల్వ చేయటం
C) ఎండబెట్టడం
D) చెక్కటం
జవాబు:
A) వెజిటబుల్ కార్వింగ్
7. ఊరగాయల తయారీలో ఇది ఉపయోగించబడదు.
A) ఉప్పు
B) నూనె
C) నీరు
D) కారం పొడి
జవాబు:
C) నీరు
8. సహజ నిల్వల కారకాల యొక్క సరైన జతను గుర్తించండి.
A) నైట్రేట్స్ మరియు బెంజోయేట్స్
B) పసుపు పొడి మరియు ఉప్పు
C) లవణాలు మరియు సల్పేట్లు
D) పసుపు మరియు నైట్రేట్లు
జవాబు:
B) పసుపు పొడి మరియు ఉప్పు
9. జంక్ ఫుడ్ ఫలితం
A) ఊబకాయం
B) మగత
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
C) A & B
10. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ఆహారం
A) గోధుమ
B) బియ్యం
C) జొన్న
D) మొక్కజొన్న
జవాబు:
B) బియ్యం
11. ఆహారాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు
A) నిల్వ కారకాలు
B) డ్రైఫ్రూట్స్
C) ఇండియన్ మసాలా దినుసులు
D) దినుసులు
జవాబు:
D) దినుసులు
12. పులిహోరలోని దినుసులు
A) బియ్యం, చింతపండు, ఉప్పు
B) వర్మిసెల్లి, చక్కెర, పాలు
C) కూరగాయలు, నూనె, ఉప్పు
D) గుడ్డు, బియ్యం , నీరు
జవాబు:
A) బియ్యం, చింతపండు, ఉప్పు
13. గుడ్లు, కారం పొడి, ఉల్లిపాయ, ఉప్పు, నూనె. ఈ పదార్థాలను ఏ రెసిపీ సిద్ధం చేయడానికి ఎందుకు కలుపుతారు?
A) ఆలు కుర్మా
B) మిశ్రమ కూర
C) గుడ్డు కూర
D) టమోటా కూర
జవాబు:
C) గుడ్డు కూర
14. మొక్క నుండి పొందిన పదార్థాన్ని గుర్తించండి.
A) కాయ
B) గుడ్డు
C) పాలు
D) ఉప్పు
జవాబు:
A) కాయ
15. ఏ పదార్థంను మొక్కలను లేదా జంతువుల నుండి పొందలేము?
A) కూరగాయలు
B) ఉప్పు
C) మాంసం
D) పాలు
జవాబు:
B) ఉప్పు
16. పాల యొక్క ఉత్పత్తులు ఏమిటి?
A) వెన్న
B) చీజ్
C) నెయ్యి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
17. ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించే జంతు సంబంధ ఉత్పన్నం
A) పాలు
B) మాంసం
C) గుడ్డు
D) తేనె
జవాబు:
D) తేనె
18. పంది మాంసంను ఏమంటాము?
A) ఫోర్క్
B) మటన్
C) చికెన్
D) బీఫ్
జవాబు:
A) ఫోర్క్
19. క్యారెట్ లో మొక్కలోని ఏ భాగం తినదగినది?
A) వేరు
B) కాండం
C) ఆకు
D) పుష్పము
జవాబు:
A) వేరు
20. తినదగిన పువ్వుకు ఉదాహరణ ఇవ్వండి.
A) క్యాబేజీ
B) కాలీఫ్లవర్
C) ఉల్లిపాయ
D) చెరకు
జవాబు:
B) కాలీఫ్లవర్
21. కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను గుర్తించండి.
A) క్యా రెట్
B) బీట్ రూట్
C) అల్లం
D) ముల్లంగి
జవాబు:
C) అల్లం
22. పుదీనా మొక్కలో తినదగిన భాగం ఏమిటి?
A) వేరు
B) కాండం
C) పుష్పము
D) ఆకు
జవాబు:
D) ఆకు
23. భారతీయ మసాలా దినుసును గుర్తించండి.
A) నల్ల మిరియాలు
B) జీడిపప్పు
C) ఖర్జూర
D) కిస్మిస్
జవాబు:
A) నల్ల మిరియాలు
24. రకరకాల భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు?
A) రుచి కోసం
B) రంగు కోసం
C) నిల్వ కోసం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
25. కింది వాటిలో ఏది జంతువుల నుండి పొందిన సహజ ఆహార నిల్వకారి?
A) పసుపు పొడి
B) చక్కెర
C) తేనె
D) నూనె
జవాబు:
C) తేనె
26. కింది వాటిలో ఏ ఆహార నిల్వకారి ఆరోగ్యానికి హానికరం?
A) బెంజోయేట్
B) ఉప్పు
C) షుగర్
D) తేనె
జవాబు:
A) బెంజోయేట్
27. మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు ఏ పంట అనుకూలంగా ఉంటుంది?
A) పైన్ ఆపిల్
B) గోధుమ
C) వరి
D) బియ్యం
జవాబు:
C) వరి
28. తృణధాన్యాలకు ఉదాహరణ ఇవ్వండి.
A) బియ్యం
B) గోధుమ
C) మొక్కజొన్న
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
29. కింది వాటిలో ఏది ఎండబెటడం ద్వారా నిల్వ చేయబడుతుంది?
A) ఊరగాయ
B) చేప
C) ఇడ్లీ
D) గుడ్లు
జవాబు:
B) చేప
30. తీర ప్రాంతాల్లో చేపల సంరక్షణకు వాడే సాధారణ పద్దతి
A) పొగబెట్టడం
B) కిణ్వప్రక్రియ
C) మరిగించడం
D) ఆవిరి పట్టడం
జవాబు:
A) పొగబెట్టడం
31. కింది వాటిలో జంక్ ఫుడ్ ను గుర్తించండి.
A) పప్పు
B) ఉడికించిన గుడ్డు
C) ఐస్ క్రీమ్
D) జాక్ ఫ్రూట్
జవాబు:
C) ఐస్ క్రీమ్
32. కింది వాటిలో చిరుధాన్యం ఏది?
A) బియ్యం
B) సజ్జలు
C) గోధుమ
D) మొక్కజొన్న
జవాబు:
B) సజ్జలు
33. కింది వాటిలో ఏది మంచి అలవాటు?
A) ఆహారాన్ని వృథా చేయడం
B) పెద్ద మొత్తంలో వంటచేయడం
C) అదనపు ఆహారాన్ని విసిరివేయడం
D) నిరుపేదలకు ఆహారాన్ని అందించడం
జవాబు:
D) నిరుపేదలకు ఆహారాన్ని అందించడం
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. UN విస్తరించండి
2. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ……… ఉపయోగించడం ద్వారా ఆహారాన్ని తయారుచేస్తారు.
3. పాలు మరియు మాంసం ……. నుండి లభిస్తాయి.
4. మామిడి : పండు :: బంగాళదుంప : …….
5. ఆహారం రుచికొరకు …….. ఉపయోగిస్తారు.
6. ఆహారం ….. మరియు ….. కు తోడ్పడుతుంది.
7. ఆహార రుచి దాని …….. …… పై ఆధారపడి ఉంటుంది.
8. ఇంట్లో తయారుచేసిన ఆహారం ఎల్లప్పుడూ …………….. మరియు …………
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులు …………….. పంట పండించడానికి మరింత అనుకూలం.
10. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా …………… సంవత్సరం జరుపుకుంటారు.
11. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం …………… ను స్థాపించిన తేదీని పురస్కరించుకుని జరుపుకుంటారు.
12. F.A.O ని విస్తరించండి.
13. యు.ఎన్.డి.పి.ని విస్తరించండి.
14. వెన్న, జున్ను, నెయ్యి మరియు పెరుగు ………….. ఉత్పత్తులు.
15. …… ఇతర వనరుల నుండి వచ్చే పదార్థం.
16. మనం ………….. మొక్క ఆకులు తింటాము.
17. తేనె …………. నుండి పొందిన మంచి పదార్థం.
18. చెరకులో మనం తినే మొక్క యొక్క భాగం …………….
19. ఫైడ్, ఫాస్ట్ ఫుడ్, నూడుల్స్, సమోసా, ఐస్ క్రీం, కూల్ డ్రింక్ అనునవి …………..
20. ఏలకులు, నల్ల ‘మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు మొదలైన వాటిని ……. అంటారు.
21. పండ్లు, కూరగాయలతో వివిధ రకాల డిజైన్లు మరియు అలంకరణలను తయారు చేయడం …….
22. ఊరగాయలను ……. పద్ధతి ద్వారా తయారు చేస్తారు.
23. ఉప్పు, నూనె, పసుపు పొడి, చక్కెర, తేనె మొదలైనవి …………
24. …………. ఆహార నిల్వ పదార్థాలు మన ఆరోగ్యానికి హానికరం.
25. ఆహారాన్ని సరిగ్గా భద్రపరచకపోతే, దానిపై …………….. దాడి చేయవచ్చు.
26. ఆహారాన్ని పాడుచేయటం వలన ………… మరియు పర్యావరణ కలుషితం కూడా జరుగుతుంది.
27. పండ్లను కాపాడటానికి, మనం సాధారణంగా ……………….. వాడతాము.
28. కూరగాయలు మరియు పండ్లను నిల్వ చేయటానికి ఉపయోగించే చాలా సాధారణ పద్దతి …………………….
29. చెడిపోయిన ఆహారాన్ని తినడం వల్ల ……………………
జవాబు:
- ఐక్యరా జ్యసమితి
- దినుసులు
- జంతువులు
- కాండం
- సుగంధ ద్రవ్యాలు
- పెరుగుదల, మనుగడ
- దినుసులు, తయారీ విధానం
- ఆరోగ్యకరమైనది, పరిశుభ్రమైనది
- వరి
- 16 అక్టోబర్
- FAO
- ఆహార మరియు వ్యవసాయ సంస్థ
- ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
- పాల
- ఉప్పు
- పుదీనా/బచ్చలకూర
- తేనెటీగలు/జంతువుల
- కాండం
- జంక్ ఫుడ్స్
- భారతీయ సుగంధ ద్రవ్యాలు
- వెజిటబుల్ కార్వింగ్
- కటింగ్ మరియు మిక్సింగ్
- సహజ ఆహార నిల్వ పదార్థాలు
- రసాయన
- సూక్ష్మక్రిములు/సూక్ష్మజీవులు
- ఆహార కొరత ఆ కొరత
- తేనె/చక్కెర సిరప్
- గడ్డకట్టడం
- కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు
- ఊబకాయం
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
ఎ) కూరగాయలు | 1) జంతువు |
బి) పాలు | 2) బియ్యం |
సి) కలరింగ్ | 3) మొక్క |
డి) ఉడకబెట్టడం | 4) ఆహార నిల్వ పదార్థం |
ఇ) షుగర్ సిరప్ | 5) సుగంధ ద్రవ్యాలు |
జవాబు:
Group – A | Group – B |
ఎ) కూరగాయలు | 3) మొక్క |
బి) పాలు | 1) జంతువు |
సి) కలరింగ్ | 5) సుగంధ ద్రవ్యాలు |
డి) ఉడకబెట్టడం | 2) బియ్యం |
ఇ) షుగర్ సిరప్ | 4) ఆహార నిల్వ పదార్థం |
2.
Group – A | Group – B |
ఎ) మొక్క | 1) సల్ఫేట్ |
బి) జంతువులు | 2) పండు |
సి) ఇతరులు | 3) తేనె |
డి) సహజ ఆహార నిల్వ పదార్థం | 4) గుడ్లు |
ఇ) రసాయనిక ఆహార నిల్వ పదార్థం | 5) ఉప్పు |
జవాబు:
Group – A | Group – B |
ఎ) మొక్క | 2) పండు |
బి) జంతువులు | 4) గుడ్లు |
సి) ఇతరులు | 5) ఉప్పు |
డి) సహజ ఆహార నిల్వ పదార్థం | 3) తేనె |
ఇ) రసాయనిక ఆహార నిల్వ పదార్థం | 1) సల్ఫేట్ |
3.
Group – A | Group – B |
ఎ) కోడి | 1) తేనెపట్టు |
బి) తేనె | 2) ఆవు |
సి) పాలు | 3) పంది మాంసం |
డి) మేక | 4) చికెన్ |
ఇ) పంది | 5) మటన్ |
జవాబు:
Group – A | Group – B |
ఎ) కోడి | 4) చికెన్ |
బి) తేనె | 1) తేనెపట్టు |
సి) పాలు | 2) ఆవు |
డి) మేక | 5) మటన్ |
ఇ) పంది | 3) పంది మాంసం |
4.
Group – A | Group – B |
ఎ) బచ్చలికూర | 1) పువ్వు |
బి) మామిడి | 2) వేరు |
సి) కాలీఫ్లవర్ | 3) ఆకులు |
డి) అల్లం | 4) పండు |
ఇ) ముల్లంగి | 5) కాండం |
జవాబు:
Group – A | Group – B |
ఎ) బచ్చలికూర | 3) ఆకులు |
బి) మామిడి | 4) పండు |
సి) కాలీఫ్లవర్ | 1) పువ్వు |
డి) అల్లం | 5) కాండం |
ఇ) ముల్లంగి | 2) వేరు |
5.
Group – A | Group – B |
ఎ) విత్తనాలు | 1) సముద్రపు నీరు |
బి) కాండం | 2) వేరుశనగ |
సి) ఆకు | 3) బీట్ రూట్ |
డి) వేరు | 4) పుదీనా |
ఇ) ఉప్పు | 5) బంగాళదుంప |
జవాబు:
Group – A | Group – B |
ఎ) విత్తనాలు | 2) వేరుశనగ |
బి) కాండం | 5) బంగాళదుంప |
సి) ఆకు | 4) పుదీనా |
డి) వేరు | 3) బీట్ రూట్ |
ఇ) ఉప్పు | 1) సముద్రపు నీరు |
6.
Group – A | Group – B |
ఎ) మరిగించటం | 1) చేప |
బి) ఆవిరితో వండటం (స్టీమింగ్) | 2) గుడ్లు |
సి) కిణ్వప్రక్రియ | 3) కేక్ |
డి) వేయించటం | 4) ఇడ్లీ |
ఇ) ఎండబెట్టడం | 5) మాంసం |
జవాబు:
Group – A | Group – B |
ఎ) మరిగించటం | 2) గుడ్లు |
బి) ఆవిరితో వండటం (స్టీమింగ్) | 4) ఇడ్లీ |
సి) కిణ్వప్రక్రియ | 3) కేక్ |
డి) వేయించటం | 5) మాంసం |
ఇ) ఎండబెట్టడం | 1) చేప |
0 Comments