8 వ తరగతి – కవి కాలాదులు
పాఠం |
కవి |
కాలం / జన్మస్థలం |
బిరుదులు |
మూల గ్రంధం |
ఇతర రచనలు |
ఆంధ్ర వైభవం |
కొండేపూడి లక్ష్మీ నారాయణ |
1918 – 1986 పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామం |
|
పాడరా ఓ తెలుగువాడా గేయ సంపుటి |
స్మృతులు – గేయాలు |
మాతృభూమి |
పవని నిర్మల ప్రభావతి |
1933 – 2015 ప్రకాశం జిల్లా ఒంగోలు తల్లిదండ్రులు – వెంకట నరసింహారావు, సరస్వతమ్మ భర్త – శ్రీధర రావు |
|
కధానిలయం |
అనాధ, ఎదలో ముల్లు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 కధా సంపుటాలు ఉదయ కిరణాలు, శాప గ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు |
శతక సౌరభం |
గరికపాటి మల్లావధాని |
19 వ శతాబ్దం |
|
విధ్యార్ధి శతకం |
|
మారద వెంకయ్య |
17 వ శతాబ్దం |
|
భాస్కర శతకం |
|
|
పక్కి అప్పల నర్సయ్య |
16 వ శతాబ్దం |
|
కుమార శతకం |
|
|
పెరుమల్లా మునెప్ప |
20 వ శతాబ్దం |
|
విద్యా శతకం |
|
|
కంచర్ల గోపన్న |
17 వ శతాబ్దం |
|
ధాశరధి శతకం |
|
|
మాచిరాజు శివరామరాజు |
20 వ శతాబ్దం |
|
మణుల మూట శతకం |
|
|
బమ్మెర పోతన |
15 వ శతాబ్దం |
|
నారాయణ శతకం |
|
|
గుండ్లపల్లి నరసమ్మ |
20 వ శతాబ్దం |
|
వరదరాజు శతకం |
|
|
కొండూరు వీర రాఘవాచార్యులు |
20 వ శతాబ్దం |
|
మిత్ర సాహస్రి శతకం |
|
|
నా యాత్ర |
బులుసు వెంకట రమణయ్య |
1907 – 1989 విజయనగరం జిల్లా రామతీర్ధం |
కలం పేరు – రావ్ |
నా ఉత్తర భారతదేశ యాత్ర (యాత్రా రచన – 1958 లో రాశారు) |
అప్పటి యిచ్చటలు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాధలు, దీపకళికలు, పదహారు రాత్రులు(కధా సంకలనం) |
సందేశం |
గుర్రం జాషువా |
1895 – 1971 గుంటూరు జిల్లా వినుకొండ తల్లిదండ్రులు – వీరయ్య లింగమ్మ |
కవి కోకిల,కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాధ, విశ్వ కవి సామ్రాట్ |
గబ్బిలం |
ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, మూసాఫరులు, సత్య హరిశ్చంద్ర నాటకంలో పద్యాలు |
పయనం |
సింగమనేని నారాయణ |
1943 – 2021 అనంతపురం జిల్లా బండమీద పల్లె తల్లిదండ్రులు – సంజమ్మ, రామప్ప |
కళారత్న (ఆ. ప్ర. ప్రభుత్వం) తెలుగు విశ్వ విద్యాలయ సాహిత్య పురష్కారం |
అనంతం కధల సంపుటి |
సీమ కధలు, జూదం, సింగమనేని కధలు అనే కధా సంపుటాలు |
మేలిమలుపు |
దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి |
1887 – 1980 తూ. గో. జిల్లా చంద్రపాలెం తల్లిదండ్రులు – తిమ్మన శాస్త్రి, సీతమ్మ |
కళా ప్రపూర్ణ, పద్మ భూషణ్, కేంద్ర సాహిత్య పురష్కారం |
పుష్పలావికలు |
కృష్ణ పక్షం, ఊర్వశి, అమృత వీణ, బాహుకాల దర్శనం, కృష్ణ శాస్త్రి వ్యాసావళి, మంగళకాహలి |
చిరుమాలిన్యం |
షేక్ ఖాజా హుస్సేన్ |
1949 – 2020 గుంటూరు జిల్లా తల్లిదండ్రులు – షేక్ హుస్సేన్ సాహెబ్, ఇమాంబి |
దేవి ప్రియ గా ప్రసిద్ధి కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్ర విశ్వ విద్యాలయం సాహిత్య పురష్కారం – 2017 |
గాలి రంగు |
అమ్మచెట్టు, సమాజనంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం |
నాటి చదువు |
ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య |
1889 – 1981 నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామం తల్లిదండ్రులు – వెంకటేశాచార్యులు నరసమ్మ |
పద్మ భూషణ్ 1968 |
మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు (ఆత్మకధ) |
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం సంపాదక వర్గ అధ్యక్షులుగా 1958 లో మొదటి సంపుటం విడుదల |
సమదృష్టి |
పైడి తెరేష్ బాబు |
1963 – 2014 ప్రకాశం జిల్లా ఒంగోలు తల్లిదండ్రులు – సుబ్బమ్మ, శాంతయ్య |
|
అల్ప పీడనం - గజల్ |
`అల్ప పీడనం, హిందూ మహా సముద్రం |
భువనవిజయం |
వేటూరి ప్రభాకర శాస్త్రి |
1888 – 1950 కృష్ణా జిల్లా పెద్ద కల్లేపల్లి తల్లిదండ్రులు – సుందర శాస్త్రి, శేశమ్మ |
|
|
చాటుపద్యమణిమంజరి |
సి వి సుబ్బన్న |
1929 – 2017 కడప జిల్లా ప్రొద్దుటూరు తల్లిదండ్రులు – చెన్నప్ప, రంగమ్మ |
సరస్వతీ పుత్ర, అవధాని పితామహ |
అవధాన విద్యా పుస్తకం |
శతావధాన ప్రభందం త్రిపుటి |
|
ఆతిధ్యం |
తిక్కన సోమయాజి |
13 వ శతాబ్దం తల్లిదండ్రులు – అన్నమ్మ, కొమ్మన |
ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ |
మహాభారతం శాంతి పర్వం తృతీయా శ్వాసం |
ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం |
Prepared By :
ABR
10 years experience in content writing and coaching
0 Comments