AP DSC - Notification.
ఏపీ డీఎస్సీ 2024: పూర్తి వివరాలు ఇవే
======================
ఆంధ్ర ప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. నేడు (ఫిబ్రవరి 7) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం అయ్యి ఏప్రిల్ 7న ఫలితాల విడుదల తో ముగుస్తుందని తెలియచేసారు.
పోస్టుల వారీగా వివరాలు:
SGT: 2280 పోస్టులు
SA: 2299 పోస్టులు
TGT: 1264 పోస్టులు
PGT: 215 పోస్టులు
Principal: 42 పోస్టులు
మొత్తం పోస్టులు: 6100
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12-02-2024
ఫలితాలు విడుదల తేదీ: 07-04-2024
======================.
0 Comments