Ticker

6/recent/ticker-posts

AP DSC Quick Revision | Class 1 & 2 Telugu

 

ఒకటవ తరగతి - తెలుగు

 

చందమామ రావే - తాళ్ళపాక అన్నమయ్య

పద్య రత్నాలు - వేమన

మేలుకొలుపు - వేటూరి ప్రభాకర శాస్త్రి

అమ్మ ఒడి - దేవులపల్లి కృష్ణశాస్త్రి

తారంగం - చింతా దీక్షితులు

తాయిలం - బి వి నరసింహారావు

పడవ - దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి

ఉడత ఉడత హూచ్ - సమతా రావు

ఊహల ఉయాల - తురుమెళ్ళ ఇంద్రాణి దేవి

బావా బావా పన్నీరు - వెలగా వెంకటప్పయ్య

ఆట - ఆదర్శ సామ్రాట్

ఇల్లు ఈగ - జై సీతారామ్

ఎలుకమ్మ - కస్తూరి నరసింహమూర్తి

శుభదాయిని - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు

 

రెండవ తరగతి - తెలుగు

 

వాన - పాయల సత్యన్నారాయణ

చిలకల్లారా చిలకల్లారా - గురజాడ అప్పారావు

పూచిన పూలు - న్యాయపతి రాఘవరావు 

పరుగు పందెం - జై సీతారామ్

కొంటె కోతి - కస్తూరి నరసింహ మూర్తి

ఏ ఉరెలదాం - నాగ భైరవ ఆదినారాయణ

అప్పడాలు - బజ్జీలు - శాంతి వనం (మూలం)

సబ్బు బిళ్ళ - అలపర్తి వెంకట సుబ్బారావు

చిచ్చు బుడ్డి - పెద్దింటి సత్యనారాయణ మూర్తి

అరటి చెట్టు - సమతా రావు (సంకలనం)

అద్దాల బస్సు - బాలాంత్రపు రజనీకాంతరావు

కొయ్య గుర్రం - వెలగా వెంకటప్పయ్య

మొక్క జొన్న - కె. సభా (మూలం)

అమ్మమ్మ గారిల్లు - అలపర్తి వెంకట సుబ్బారావు

పాప నవ్వు - వేటూరి ప్రభాకర శాస్త్రి

ఒత్తుల బుట్ట - చింతా దీక్షితులు

మ్యావ్ మ్యావ్  - జై సీతారామ్

Post a Comment

0 Comments