Ticker

6/recent/ticker-posts

AP Mega DSC: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం Total Posts @16347

 

 AP Mega DSC: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం, 

AP Mega DSC: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం,


మొత్తం 16,347 టీచర్ పోస్టులు, కేటగిరీల వారీగా వివరాలివీ

Mega DSC Category Wise Details: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన మెగా డీఎస్సీ అంశంపై కీలక ముందడుగు వేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం సంబంధిత దస్త్రంపైనే పెట్టారు. ఈ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ జరగనుంది. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52 ఉన్నాయి. 

మెగా డియస్సీ పోస్టుల వివరాలు

మొత్తం పోస్డులు  - 16347

స్కూల్ అసిస్టెంట్ - 7725

యస్.జి.టి - 6371

టి.జి.టి - 1781 

పి.జి.టి - 286 

ప్రిన్సిపల్స్ - 52

పి.ఇ.టి - 132

గత  ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి  ప్రభుత్వం కొత్తగా ప్రకటన విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత రెండు, మూడు రోజులుగా అధికారులు వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఆ ప్రకారం.. మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.


ఈ క్రమములో మా తరుపున మీకు ఉచితం గా ప్రాక్టీస్ పరీక్షలు ఇవ్వడం జరుగు తుంది 


SS ACADEMY RAJAPURAM

60 DAYS EXAMS SCHEDULE FOR DSC 2024

 

15/06 to 24/06 – 10 DAYS   

15/06/24

10th Telugu – మాతృభావన, జానపదుని జాబు, వెన్నెల, ధన్యుడు

3rd Evs  total textbook

3rd maths  total textbook

16/06/24

10th Telugu – శతక మధురిమ, మా ప్రయత్నం, సముద్ర లంఘనం, మాణిక్య వీణ

4th Evs  total textbook

4th maths  total textbook

17/06/24

10th Telugu – గోరంత దీపాలు, బిక్ష, చిత్రగ్రీవం

5th Evs  total textbook

Method – గణిత శాస్త్ర స్వభావం పరిధి   

18/06/24

9th Telugu – ధర్మబోధ, చైతన్యం, హరివిల్లు

6th Social – సౌరకుటుంబంలో మనభూమి, గ్లోబు భూమికి నమూనా, పటములు

Method – విజ్ఞాన శాస్త్ర స్వభావం, పరిధి

19/06/24

9th Telugu – ఆత్మకధ, స్నేహం, తీర్పు

6th Social – ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, సంచార జీవనం నుండి స్థిర జీవనం, తొలి నాగరికతలు

Method – సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి  

20/06/24

9th Telugu – మాట మహిమ, ఇల్లలకగానే

6th Social – సామ్రాజ్యాలు గణతంత్రాలు ఆవిర్భావం, రాజ్యాలు & సామ్రాజ్యాలు, ప్రభుత్వం

Method – ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు

21/06/24

9th Telugu – రంగస్థలం, ప్రియమైన నాన్నకి

6th Social – స్థానిక స్వపరిపాలన, భారతీయ సంస్కృతి, భాషలు, మతాలు, సమానత్వం వైపు

Method – గణిత భోదనా పద్దతులు

22/06/24

9th Telugu – ఆశావాది, ఏ దేశమేగినా

7th Social – విశ్వం భూమి, అడవులు, పటాల ద్వారా అధ్యయనం

Method – విజ్ఞాన శాస్త్ర భోదనా పద్దతులు

23/06/24

9th Telugu – నా చదువు, ఆకుపచ్చ శోకం

7th Social – ఢిల్లీ సుల్తానులు, కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం

Method – సాంఘిక శాస్త్ర భోదనా పద్దతులు

24/06/24

8th Telugu – ఆంధ్ర వైభవం, మాతృభూమి

7th Social – మొఘల్ సామ్రాజ్యం, భక్తి – సూఫీ, భారత రాజ్యాంగ పరిచయం

Method – భోదనోపకరణాలు  


  

మా WhatsApp జాయిన్ అవ్వడానికి క్రింది లింకు ను క్లిక్ చేయండి 

క్లిక్ హియర్            














Post a Comment

0 Comments